Oh My Aadhya Song from Telugu Aadavallu Meeku Joharlu Movie, Lyrics written by Shreemani and sung by Yazin Nizar. Music video featuring Sharwanand and Rashmika Mandanna. This beautiful song music composed by Devi Sri Prasad.
Oh My Aadhya Song Lyrics in Telugu
ఓ నా ఆది
నువ్ పక్కానా ఉంటె
గిటరాయ్ మోగెనే..
ఓ మనా మధ్యా
దూరం ఈ తగ్గి
గేర్ ఐనా ప్యారా అంటూ పలికేనే
ఊ
తేరే జైసా కోయీ నహీ..ఊ
మేరే జైసే దివానా నహీ..ఓఓ
రూటేగిసప్రయాంగి..ఊ
నువ్వు నేనూ మాత్రన్ ఉండే చోటిహీ
ఓ నా ఆది
నువ్ పక్కానా ఉంటె
కారు ఐనా గిటారై మాగెన్
ఓ మనా మధ్యా
దూరం ఈ తగ్గి
గేర్ ఐనా ప్యారా అంటూ పలికేనే
మ్..గూగుల్ మ్యాప్కే
ధారకాని చోటుకే
నడవనీ బందినే
మనతో…
వారం రోజు శనివారం
బేధమే తేలుయని
ప్లేస్ నే వెతకానీ
నీతూ….
సరదాగ శికారు అంటూ
కొలంబస్ యే కాధిలాడే
ఈ దేశం ఆ దేశం అంటూ
ఎన్నో కనిపెట్టాడే
కనుగొండం మనమీ జర్నీ లో
ఓ ప్రేమ దేశం.
ఓ నా ఆది
నువ్ పక్కానా ఉంటె
కారు ఐనా గిటారై మాగెన్
ఓ మనా మధ్యా
దూరం ఈ తగ్గి
గేర్ ఐనా ప్యారా అంటూ పలికేనే
వేమన పద్యమే
షేక్స్పియర్ కావ్యమే
నువ్వు ఏం చేసినా
గెలుపే..
చివరి బంతి సిక్సర్ ఈ..
ష్యూర్ షాట్ హిట్టూ రే..
నువ్వు ఏం చేసినా
గెలుపే..
అందంగా ఉంటామంటూ
ఎవరెవరో అంటారే
అందంపై రాసిన హైకూ
లెన్నెన్నో చదివివాలె..
అసలండం ఇవ్వాళ చూసానే
అధి నీ నవ్వే
ఓ నా ఆది
నువ్ పక్కానా ఉంటె
కారు ఐనా గిటారై మాగెన్
ఓ మనా మధ్యా
దూరం ఈ తగ్గి
గేర్ ఐనా ప్యారా అంటూ పలికేనే